Snippy Tool
Snippy Tool చాలా wonderfull Tool .ఇది Desktop ని Image గా Create చేసి ఇస్తుంది.Desktop లో ఏ Place ని అయినా Mouse ద్వారా draw చేసినప్పుడు ఒక Window open అవుతుంది. దానిలో మనము draw చేసిన Image ఉంటుంది.ఈ Image ను JPEG , PNG , Gif లుగా save చేసుకోవచ్చు.
ఈ window లోని Highlighter tool ద్వారా image లో ఉన్న text ని Highlight చేసుకోవచ్చు.మరియు Pen marker tool తో కావలసిన Area ని Mark చేయవచ్చు. Eraser కూడా ఉంది.
ఇది Windows xp లో పని చేస్తుంది. Window 7 లో ఈ Tool allready include అయి ఉంటుంది.
Window xp పని చేయకపోతే క్రింద ఉన్న నోట్ లోని redistributable version of GDI+ ని download చేయండి.
నోట్:
Snippy works only with Windows XP. Actually that's not exactly right — Snippywill work with older versions of Windows as well, if it has the GDI+ installed.Windows XP has GDI+ pre-installed, but Microsoft also provides a redistributableversion of GDI+ that you can install if you are running Windows 2000, or (gasp!)Windows 98 or ME.
Revert Back to Internet Explorer 8 from Internet Explorer 9 చేయడం ఎలా ?
windows 7 లో Internet Explorer 9 ని uninstall చేసి default Internet Explorer 8 setting చేయడానికి
1. Start Menu\Control Panel\Programs\Programs and Features క్లిక్ చేసి తరువాత left pane లో View Installed updates అనే option క్లిక్ చేయండి.
2. windows updates list లో find the Internet Explorer 9 ,Right క్లిక్ ,Uninstall క్లిక్ చేయండి.
4. ఇలాగే అన్ని windows upadtes Uninstall చేసుకోవచ్చు.
Apple QuickTime
Apple QuickTime Software ద్వారా మనము Media Files అన్నీ Play చేసుకోవచ్చు. ఈ QuickTime Software
2D & 3D Software(Maya,3ds max,Motion Builder,ToonBoom,మొదలైన )లకు చాలా ఉపయోగబడుతుంది.
Download : http://www.apple.com/quicktime/
Apple QuickTime Software ద్వారా మనము Media Files అన్నీ Play చేసుకోవచ్చు. ఈ QuickTime Software
2D & 3D Software(Maya,3ds max,Motion Builder,ToonBoom,మొదలైన )లకు చాలా ఉపయోగబడుతుంది.
- దీనిలో MOV,AVI,MPEG-4,3GP,APPLETV,PICTURES,మొదలైన Video లు Playఅవుతాయి
- దీనిలో Image Sequence Play చేసుకోవచ్చు.
- దీనిలో Video,Audio లను Cutting చేసుకోవచ్చు.
- Video ల యొక్క Brightness,Color,Contrast,Tint మార్చవచ్చు.
- Audio ల యొక్క Volume,Bass,Treble,Balance,Pitch Shift మార్చవచ్చు.
- Web Video కూడా Play అవుతాయి.
- Image Preview లను చూడవచ్చు.
- Video లను 3GP,APPLE TV,AVI,BMP,DV STREAM,FLC,HINTED MOVIE,IMAGE SEQUENCE,iPHONE,iPOD,MPEG-4,PICTURE,MOV,AIFF,AV,WAVE మొదలైన Formats Convert చేసుకోవచ్చు.
Download : http://www.apple.com/quicktime/
Subscribe to:
Posts (Atom)
