ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Install Anu fonts


video లో windows 7 లో anu  fonts 7 ని  install  చేసే  వివరాలు ఉన్నాయి.
అయితే anu fonts install చేసిన తరువాత photoshop cs ఆ పై versions  లో
 మరియు after effects cs  ఆ పై versions  లో డైరెక్ట్ గా తెలుగు type చేయడం
రావడం లేదు .

Online Audio songs

ఆన్ లైన్ లో సాంగ్ వినాలి అనుకొంటే ఈ చిన్న HTMLCODE ను Add చేయండి.
<body>
href="ఇక్కడ మీ సాంగ్ upload చేసిన url ని Add చేయండి.  > ఆన్ లైన్ సాంగ్(మీకు నాచ్చిన పేరు ఇవ్వండి.)  </a>
<script src="http://mediaplayer.yahoo.com/js" type="text/javascript">

Welcome


SofwaresComputer Tips
మన PC కి కావలసిన అన్నీ Softwares ల గురించి మరియు Download Links గురించి

మన PC కి కావలసిన అన్నీ Computer Tips ల గురించి
ఆన్ లైన్ సమాచారంతెలుగు songs
మనకు Internet లో లభించు ఆన్ లైన్ సమాచారం వాటి వివరాలు గురించి
మనకు Internet లో లభించు తెలుగు పాటలు వాటి వివరాలు గురించి