ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Apple QuickTime


Apple QuickTime Software ద్వారా మనము Media Files అన్నీ Play చేసుకోవచ్చు. ఈ QuickTime Software
2D & 3D Software(Maya,3ds max,Motion Builder,ToonBoom,మొదలైన )లకు చాలా ఉపయోగబడుతుంది.


  • దీనిలో MOV,AVI,MPEG-4,3GP,APPLETV,PICTURES,మొదలైన Video లు Playఅవుతాయి
  • దీనిలో Image Sequence Play చేసుకోవచ్చు.
  • దీనిలో Video,Audio లను Cutting  చేసుకోవచ్చు.
  • Video ల యొక్క Brightness,Color,Contrast,Tint మార్చవచ్చు.
  • Audio ల యొక్క Volume,Bass,Treble,Balance,Pitch Shift మార్చవచ్చు.
  • Web Video కూడా Play అవుతాయి.
  • Image Preview లను చూడవచ్చు.
  • Video లను 3GP,APPLE TV,AVI,BMP,DV STREAM,FLC,HINTED MOVIE,IMAGE SEQUENCE,iPHONE,iPOD,MPEG-4,PICTURE,MOV,AIFF,AV,WAVE మొదలైన Formats Convert చేసుకోవచ్చు.


Download : http://www.apple.com/quicktime/

No comments:

Post a Comment