ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Snippy Tool







Snippy Tool  చాలా wonderfull Tool .ఇది Desktop ని Image గా Create చేసి ఇస్తుంది.Desktop లో ఏ Place ని అయినా Mouse ద్వారా draw చేసినప్పుడు ఒక Window open అవుతుంది. దానిలో మనము draw చేసిన Image ఉంటుంది.ఈ Image ను JPEG , PNG , Gif లుగా save చేసుకోవచ్చు.

ఈ window లోని Highlighter tool ద్వారా image లో ఉన్న text ని Highlight చేసుకోవచ్చు.మరియు Pen marker tool తో కావలసిన Area ని Mark చేయవచ్చు. Eraser కూడా ఉంది.

ఇది Windows xp లో పని చేస్తుంది. Window 7 లో ఈ Tool allready include అయి ఉంటుంది.

Window xp పని చేయకపోతే క్రింద ఉన్న నోట్ లోని redistributable version of GDI+ ని download చేయండి.


నోట్:

Snippy works only with Windows XP. Actually that's not exactly right — Snippywill work with older versions of Windows as well, if it has the GDI+ installed.Windows XP has GDI+ pre-installed, but Microsoft also provides a redistributableversion of GDI+ that you can install if you are running Windows 2000, or (gasp!)Windows 98 or ME.



No comments:

Post a Comment