ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Speaking Clock Deluxe

Speaking Clock Deluxe


Speaking Clock Deluxe ఈ software ద్వారా ఎప్పడిక్కప్పుడు టైమ్ మనకు చెబుతుంది .మనము అరగంట కు
టైమ్ సెట్టింగ్ చేసుకొంటే ప్రతి అరగంట కు ఈ క్లాక్ మనకు టైమ్ చెబుతుంది.  దీనిలో   స్టాప్ వాచ్ ,     కేలండర్ Calculator, కూడా ఉన్నాయి.
Download :

No comments:

Post a Comment