ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Dopdf software

DOPDF



Dopdf software మనకు Printer గా పనిచేస్తుంది.దీని ద్వారా మనము  Printing ఇచ్చిన ప్రతి File ను PDF గా
Convet చేసి మనకు ఇస్తుంది. దీని ద్వారా మన కంప్యూటర్ లోని Text,Html pages,MS-Offices అన్నీ Files,
లను మనము Print Option ద్వారా Print చేసినప్పుడు అవి అన్నీ PDF files గా convert అయి మన కంప్యూటర్
లో save అవుతాయి.ఇంటర్నెట్ లో మనకు కావలసిన Html pages కూడా Print చేసుకోవచ్చు.ఇది కూడా
Free Software.


No comments:

Post a Comment