ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

CPUZ Software

CPUZ

CPUZ Software కూడా  free software . ఇది System మొత్తం Information ఇస్తుంది.దీని ద్వారా system
Mother Board యొక్కManufacturers,Model Number,Chipset Number,సిస్టమ్ p3 మరియు  p4 వివరాలు,
BIOS version, Manufacturer Date చెబుతుంది . అలాగే RAM యొక్కManufacturers,Part Number&Date,
మీ RAM  DDR1 లేక DDR2 అని ,Memory Slots ఎన్ని ఉన్నాయి,మీ system 32bit లేక 64bit అని,మరియు
Graphic Card,Hard డిస్క్, Processor వివరాలు తెలుసుకోవచ్చు.

Dowload  : http://www.cpuid.com/downloads/cpu-z/1.56-setup-en.exe

No comments:

Post a Comment