ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Ccleaner

Ccleaner Software

Ccleaner Software ఇది free software .దీని ద్వారా కంప్యూటర్ లో create అయ్యే అనవసమైన files
(Temp,Cookies,Temporary Internet files,Recent documents, వగైరా.,)clean చేయవచ్చు.దీని ద్వారా
అదనంగా
Registry Clean  చేయవచ్చు
Software లను Uninstall  చేయవచ్చు
System Restore  చేయవచ్చు
దీని Tool Option లో Startup అనే Option  ద్వారా System booting లో అనవసమైన files Run కాకుండా
చేసుకోవచ్చు.దీనివల్ల System performance పెరుగుతుంది.
Download : http://www.piriform.com/ccleaner/download/standard
                  http://www.ccleaner.com/

No comments:

Post a Comment