ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Windows భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP)

Windows యొక్క విస్తృతంగా ఉపయోగించే భాగాల యొక్క పాక్షిక అనువాద సంస్కరణను Windows భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) అందిస్తుంది. LIP ను వ్యవస్థాపించిన తర్వాత, నిర్దేశకాల్లోని పాఠం, వ్యాఖ్య పెట్టెలు, మెనులు మరియు సహాయం మరియు మద్దతు అంశాలు LIP భాషలో ప్రదర్శించబడతాయి. అనువదించని పాఠం Windows 7 యొక్క ఆధార భాషలోనే ఉంటుంది.


Download కి  ఇక్కడ క్లిక్  చేయండి
http://www.microsoft.com/downloads/details.aspx?familyid=A1A48DE1-E264-48D6-8439-AB7139C9C14D&displaylang=te

No comments:

Post a Comment