ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

7Z Software

7Z Software


7Z Software ఇది free software .దీని ద్వారా మన కంప్యూటర్ లో ఉన్న files లను Compression మరియు
 Extract చేసుకోవచ్చు. దీని Compression Ratio మీగత software లతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుంది.

దీని ద్వారా  Compression (packing) చేయు Formats: 7z, XZ, BZIP2, GZIP, TAR,ZIP and WIM

దీని ద్వారా   Extract (unpacking)  చేయు Formats   : ARJ, CAB, CHM, CPIO, CramFS,DEB,
                                                    DMG, FAT, HFS, ISO, LZH, LZMA, MBR,
                                                    MSI,NSIS, NTFS, RAR, RPM, SquashFS,
                                                    UDF, VHD,WIM, XAR and Z  

Download  : http://www.7-zip.org/

No comments:

Post a Comment