ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Microsoft Office Language Interface Pack 2007 - Telugu

Microsoft Office Language Interface Pack 2007 - Telugu, అనేక Microsoft Office 2007 ప్రోగ్రాంల కోసం ఒక తెలుగు వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.దీని ద్వారా Microsoft Office 2007 మొత్తం తెలుగు లోకి మారుతుంది.


Microsoft Office 2007 లోని menu , toolbars లు అన్ని తెలుగులో display అవుతాయి.


 Download కి ఇక్కడ క్లిక్ చేయండి.

No comments:

Post a Comment