ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

కంప్యూటర్ లో Hidden Files లను తిరిగి పొందటం ఎలా ?

గత సంచిక లో Files మరియు Folder లను కనబడకుండా చేయుట నేర్చుకున్నాము.
ఇప్పుడు ఆ Files మరియు Folder లను తిరిగి పొందటం గురించి తెలుసుకొందాము.

1.Windows explore ను Open చేయండి.లేకపోతే Start Button కి Right క్లిక్ చేసి Windows explore ను Open
చేయండి. లేకపోతే Mycomputer కి డబుల్ క్లిక్ ఇచ్చిన Windows explore Open అవుతుంది.

2. Windows explore లోని Tool menu లో Folder and Search option ను క్లిక్ చేయండి.

3. Folder Option అనే Window Open అవుతుంది. అందులో View Tab క్లిక్ చేసి
Hidden Files and Folders అనే option లో Show Hidden Files,Folders,Drivers అనే option ను టిక్ చేయండి.

4.తరువాత Apply and OK క్లిక్ చేయండి.


5.తరువాత మీ Folder లోగాని , Drive లోగాని వెళ్ళి చూస్తే మీ Files గాని ,Folder గాని కనబడతాయి.


6.Files గాని ,Folder గాని Select చేసి Mouse కి Right Click చేసి Properties వెళ్ళి అక్కడ Attributes Options
మనకు కనబడాతాయి వాటిలో Hidden అనే Option లో టిక్ తీసివేయండి .

No comments:

Post a Comment