Folder యొక్క Icon ను మార్చడం ఎలా ?
Folder యొక్క Icon ను చాలా సులభం మార్చవచ్చు.
1. New Folder Create చేసినప్పుడు Default Icon Create అవుతుంది .
2. ఆ Default Icon మార్పు చేయాలి అంటే Folder ను selete చేసి మౌస్ కి Right క్లిక్ చేసి Properties క్లిక్
చేయండి .
3.క్రింది Window Open అవుతుంది.
4.ఆ Window లో Customize Tab ను క్లిక్ చేయండి.
5. అందులో Change Icon Tab ను క్లిక్ చేయండి.మరియెక్క కొత్త Window Open అవుతుంది.
6. ఆ Window లో మనకు కావలసిన Icon ను selete చేసి OK క్లిక్ చేస్తే మన Folder Icon Change అవుతుంది.
లేక Browse చేసి మీ Own Icon ఉంటే అది selete చేసి OK క్లిక్ చేస్తే మన Folder Icon Change అవుతుంది.
No comments:
Post a Comment