లేఖిని గురించి
లేఖిని అనేది తెలుగు లిపిని సృష్టించే One of the web tool. ఇంటర్నెట్‌లో(మాత్రమే ) తెలుగు సమాచార సృష్టిని ఇది సులభతరం చేస్తుంది.ఎందుకు?
కంప్యుటర్‌లో తెలుగు లిపిని సృష్టించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలు మరియు విధానాలు స్వల్పం. వాటిని ఉపయోగించడం కంప్యూటర్ బాగా తెలిసిన వాళ్ళకే చాలా కష్టం. కంప్యూటర్‌తో అంతగా పరిచయంలేని వారికి కూడా ఉపయోగపడే విధంగా, మరింత మెరుగైన పద్దతులకోసం లేఖిని ఒక చిన్న ప్రయత్నం.ఎలా?
మీరు ఇంగ్లీష్ స్పెల్లింగులతో ఇచ్చిన తెలుగు సందేశాన్ని (RTS ఫార్మాట్‌నుండి) తెలుగు లిపిలోకి (Unicode ఫార్మాట్‌లోకి) లేఖిని మారుస్తుంది. ఇందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానమంతా పద్మ (మరియొక లిపి transformer) నుండి సంగ్రహించబడింది. లేఖిని వారి Telugu to English Transliteration
నోట్: ఇది Internet మాత్రమే సులభంగా తెలుగు లిపిని సృష్టించే One of the web tool.
నోట్: మైక్రోసాఫ్ట్ సంస్థ వారి Indic Language Input Tool సహాయంతో మనము ఇంటర్నెట్‌లో సులభంగా తెలుగు లిపిని సృష్టించవచ్చు. కంప్యూటర్ లో Note Pad, Word Pad, Ms-offices , దేనిలోనైనా సులభంగా తెలుగు టైప్ చేయవచ్చు.
No comments:
Post a Comment