ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

కంప్యుటర్ లో మనకు ముఖ్యమైన Files And Folder గాని కనబడాకుండా దాయటం ఎలా ?


మనము కంప్యుటర్ లో Files గాని ,Folder గాని కనబడాకుండా దాయటం చాలా సులభం .


1 .మనము కనబడాకుండా దాయాలి అనుకున్నా Files గాని ,Folder గాని Select చేసి Mouse కి Right Click క్లిక్ ఇచ్చి Properties వెళ్ళాలి .


2 .అక్కడ Attributes Options మనకు కనబడాతాయి వాటిలో Hidden అనే Option లో టిక్ పెట్టండి .


3 .తరువాత OK క్లిక్ చేయండి .


అంతే Drive లోని Folder గాని ,Folder లోని Files గాని ఇంకా మనకు కనబడావు.


నోట్: ఈ Files గాని ,Folder గాని Search లో కుడా కనబడాకుండా ఉండాలి అంటే Search లో Advance Tab లో
Hidden అనే Option లో టిక్ తీసివేయాలి .ఇంకా ఎవరు Search చేసిన మీ Files గాని ,Folder గాని
కనబడావు.


No comments:

Post a Comment