ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

కంప్యూటర్ లో అవసరం లేని Files డిలిట్ చేయుట ?
సహజంగా కంప్యూటర్ లో Temp,%temp%,cookies,recent,prefetch, వంటి అనవసర Files create అవుతూ ఉంటాయి.ఈ Files వల్ల కంప్యూటర్ Performance తగ్గుతుంది.


కాబట్టి ఈ Files ని ఎప్పటికప్పడు Delete చేస్తూ ఉండాలి.


వీటిని Delete చేయడానికి

1.start menu లో run command బటన్ ను క్లిక్ చేయండి.


2.Run Window లో temp అని టైప్ చేసి OK ని క్లిక్ చేయండి.


3.వెంటనే Window Open అవుతుంది .అందులో Files అన్నీ
Select చేసి Keyboard లో Delete బటన్ ప్రెస్ చేయండి.



4.తరువాత వచ్చే message Window లో Yes ని క్లిక్ చేయండి.


5.ఇక్కడ Delete అయీన Files Recycle bin లోకి వేళతాయీ.
Recycle bin ని clear చేసుకోండి.

6.ఇదే విధేంగా పైన చెప్పిన Temp, cookies, recent, prefetch ,
%temp% Files ని Delete చేసుకోండి.

2 comments:

  1. mi blog bagundi .......

    www.arajachandra.blogspot.com

    ReplyDelete
  2. సార్ కొన్ని డిలీట్ చేస్తే డిలీట్ అవ్వడం లేదు సార్

    ReplyDelete