ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

మల్టీమీడియా

మల్టీమీడియా కి  D.T.P. కోర్సు బేసిక్ లాంటిది.  D.T.P. లో Ms-Offices.,Pagemaker., Coraldraw, Photoshop, వంటి Softwares. గురించి తెలుసుకుంటాము.

Autodesk Maya software ను  నేర్చుకోవడానికి  అవసరమైన  video tuotrials ను  తెలుగులో  చూడాలంటే ఇక్కడ క్లిక్  చేయండి 

 http://slpsoftwaretraining.blogspot.com/

3D Animation.Softwares

D.T.P.  తరువాత మల్టీమీడియా తెలుసుకోవలసినవి .3D Softwares.
3D Animation కి సంబందించి .అనేక  3D Softwares  అందుబాటులో ఉన్నాయీ .అయితే అందులో నాకు తెలిసిన కొన్నిSoftwares గురించి ఇక్కడ చెబుతున్నాను .

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి .
Autodesk Softwares
Maya
3ds max
Motion builder
Mudbox
ఈ  Software లు నేర్చుకోవటం వలన 3d లో model ని తయారు చేయటం దానికి 3d లో Animation add
చేసి వాటికీ visual effects add చేయవచ్చు .
అంటే 3d సంబందించి అన్ని విషయాలు complete గా ఈ Softwares లో నేర్చుకోవచ్చు . 

usa.Autodesk.com website లో ఈ సాఫ్ట్వేర్ల యెక్క  Trail version ని download  చేసుకోవచ్చు .కాని download
చేసుకోవాడానికి ముందుగా మనం  రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది .ఇంకా వివరాలు కావాలంటే satyamb1978@gmail.com
కి email చేయండి .

మల్టీమీడియా లో Animation నేర్చుకోవాలని చాల మందికి ఉంటుంది.కాని వివారాలు తెలియదు ఎలా అని ఆలోచిస్తూ
ఉంటారు .అలాంటి వారి కోసం నాకు తెలిసిన కొన్ని వివారాలు ఈ బ్లాగ్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను.
అదే విధంగా ఈ Softwares నేర్చుకోవడానికి అవసరమైన Tutorials ని కుడా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

visual Effects softwares:

3D Softwaress లో Models ని తయారు చేసి వాటికి Animation,Effects Add చేసిన తరువాత Render చేయడం 
ద్వారా మనకి Video రూపంలో output వస్తుంది.

ఈ Video Files కి Visual effects Add చేసుకోవాడానికి ,Editing చేయడానికి అనేక Visual Effects Softwares
అందుబాటులో ఉన్నాయి.

అంతే కాకుండా మనం Video Cemera తో తీసిన video కి కుడా ఈ Visual Effects Add చేసుకోవచ్చు.అంటే ఈ
Visual Effects Softwares ద్వారా  Video files  ని editing చేసి మనకు కావలసిన effects  ని add చేసి మంచి
గ్రాఫిక్ వర్క్  చేయవచ్చు.

Visual Effects Softwares:
After Effects
Fxhome
Autodesk combustion
Adobe premier
Final cut pro
సినిమా రంగంలో .,Advertisements రంగంలో .,T.V. Channel లో ఈ 3D Softwares , Visual Effcets Softwares
ఎంతగానో ఉపయేగపడతాయ్. 
ఉదాహరణకి ఈ క్రింద  Visual Effects చేసిన Video చూడండి .


No comments:

Post a Comment