ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

మీ కంప్యూటర్ లో తెలుగు Easy గా టైప్ చేయడం ఎలా ?

కంప్యూటర్ లో తెలుగు సులభంగా టైప్ చేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ Indic Language Input Tool ని అందుబాటులో తెచ్చింది.

ఈ Tool ని ఉపయెగించడం ద్వారా English Fonts లోనే టైప్ చేస్తూ ఎప్పటికప్పుడు తెలుగు కి
Transulate చేసి ఇస్తుంది.
ఉదాహరణకి :
                  indiya అని టైప్ చేసి space bar ని క్లిక్ చేస్తే తెలుగు లో ఇండియా అనే పదం వస్తుంది.
ఈ Indic Language Input Tool ని http://specials.msn.co.in/ilit/Telugu.aspx  అనే website కి
వెళ్ళి  Download చేసుకోవచ్చు.


ఈ Indic Language Input Tool ని install చేసిన తరువాత కంప్యూటర్ లో Note Pad, Word Pad,
Ms-offices , దేనిలోనైనా సులభంగా తెలుగు టైప్ చేయవచ్చు.

ఈ Indic Language Input Tool ని install చేసిన తరువాత కంప్యూటర్ లో Settings క్రింది విధంగా
మార్చండి.
కంప్యూటర్ లో తెలుగు Indica Tool ను అమర్చుకోవటం


No comments:

Post a Comment