ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

అవరసంలేని Files and Folders పర్మింనేట్ గా Delete చేయటం ఎలా ?


1 .మనం కంప్యుటర్ లో అవరసంలేని Files and Folders గాని Delete చేసినప్పుడు ఆ Files గాని ,Folders గాని
Recycle Bin లోకి వెళతాయి.


2 . Recycle Bin open చేసి మళ్లీ ఆ Files and Folders లను సెలట్ చేసి Delete చేస్తే పర్మింనేట్ గా Delete
అవుతాయి.


3 .ఇలా కాకుండా మనం Delete చేయాలి అనుకున్న Files and Folders లను సెలట్ చేసి Shift+Delete బటన్స్
కలిపి క్లిక్ చేస్తే ఆ Files and Folders గాని Recycle Bin కు వెళ్ళకుండా పర్మింనేట్ గా Delete అవుతాయి.

No comments:

Post a Comment