మీ ఇంటర్నెట్ లో తెలుగు Easy గా టైప్ చేయడం ఎలా ?
ఇంటర్నెట్ లో మరియు ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోర్ లో తెలుగు సులభంగా టైప్ చేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ
ఈ Indic Language Input Tool ని install చేసే విధానము.
ఇంటర్నెట్ లో తెలుగు Microsoft Indic Language Input Tool అమర్చుట
ఇంటర్నెట్ లో మరియు ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోర్ లో తెలుగు సులభంగా టైప్ చేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ
Indic Language Input Tool ని అందుబాటులో తెచ్చింది.
ఈ Tool ని ఉపయెగించడం ద్వారా English Fonts లోనే టైప్ చేస్తూ ఎప్పటికప్పుడు తెలుగు కి
Transulate చేసి ఇస్తుంది.
ఉదాహరణకి :
indiya అని టైప్ చేసి space bar ని క్లిక్ చేస్తే తెలుగు లో ఇండియా అనే పదం వస్తుంది.
ఈ Indic Language Input Tool ని http://specials.msn.co.in/ilit/Telugu.aspx అనే website కి
వెళ్ళి Download చేసుకోవచ్చు.
ఈ Indic Language Input Tool ని install చేసిన తరువాత ఇంటర్నెట్ ,Emails,websites లో సులభంగా తెలుగు టైప్ చేయవచ్చు.
ఈ Indic Language Input Tool ని install చేసే విధానము.
No comments:
Post a Comment