ఈ video లో windows 7 లో anu fonts
7 ని install
చేసే వివరాలు ఉన్నాయి.
అయితే
anu fonts install చేసిన తరువాత photoshop cs ఆ పై versions లో
మరియు after
effects cs ఆ పై versions
లో డైరెక్ట్ గా తెలుగు type
చేయడం
కానీ
చిన్న
tip :
1 . Ms office
word లో anu fonts ఉపయోగించి మీకు కావలసిన పదాన్ని తెలుగులో type
చేయండి .
2 .
ఆ పదాన్ని copy చేసి
3 .
after effects లో tools లో text tool మీద click
చేసి composition window లో click
చేయండి .
4 .
character menu లో font style ని anu fonts ని
select చేసి
5 .
ఇప్పుడు copy చేసిన పదాన్ని composition window లో paste చేయండి .
No comments:
Post a Comment