ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Online Audio songs

ఆన్ లైన్ లో సాంగ్ వినాలి అనుకొంటే ఈ చిన్న HTMLCODE ను Add చేయండి.
<body>
href="ఇక్కడ మీ సాంగ్ upload చేసిన url ని Add చేయండి.  > ఆన్ లైన్ సాంగ్(మీకు నాచ్చిన పేరు ఇవ్వండి.)  </a>
<script src="http://mediaplayer.yahoo.com/js" type="text/javascript">



ఈ కోడ్ ను మీ Website HTMLCODE Editor లో Add చేయండి.
నోట్: 1 .సాంగ్ upload చేసిన తరువాత Download url లో ?download వర్డ్ ని తీసివేయండి.
        2.సాంగ్ ని zip,rar,7z, formats లలో upload చేయవద్దు.Directe mp3 లో Upload చేయండి.
ఇక్కడ HTMLCODE కి  Yahoo Mediaplayer Support ఇస్తుంది.

ఉదాహరణకు : ఈ సాంగ్ వినండి.
                                                                       ఆన్ లైన్ సాంగ్

No comments:

Post a Comment