ఆన్ లైన్ లో సాంగ్ వినాలి అనుకొంటే ఈ చిన్న HTMLCODE ను Add చేయండి.
<body>
href="ఇక్కడ మీ సాంగ్ upload చేసిన url ని Add చేయండి. >ఆన్ లైన్ సాంగ్(మీకు నాచ్చిన పేరు ఇవ్వండి.) </a>
<script src="http://mediaplayer.yahoo.com/js" type="text/javascript">
Snippy Tool చాలా wonderfull Tool .ఇది Desktop ని Image గా Create చేసి ఇస్తుంది.Desktop లో ఏ Place ని అయినా Mouse ద్వారా draw చేసినప్పుడు ఒక Window open అవుతుంది. దానిలో మనము draw చేసిన Image ఉంటుంది.ఈ Image ను JPEG , PNG , Gif లుగా save చేసుకోవచ్చు.
ఈ window లోని Highlighter tool ద్వారా image లో ఉన్న text ని Highlight చేసుకోవచ్చు.మరియు Pen marker tool తో కావలసిన Area ని Mark చేయవచ్చు. Eraser కూడా ఉంది.
ఇది Windows xp లో పని చేస్తుంది. Window 7 లో ఈ Tool allready include అయి ఉంటుంది.
Window xp పని చేయకపోతే క్రింద ఉన్న నోట్ లోని redistributable version of GDI+ ని download చేయండి.
నోట్:
Snippy works only with Windows XP. Actually that's not exactly right — Snippywill work with older versions of Windows as well, if it has the GDI+ installed.Windows XP has GDI+ pre-installed, but Microsoft also provides a redistributableversion of GDI+ that you can install if you are running Windows 2000, or (gasp!)Windows 98 or ME.
windows 7 లో Internet Explorer 9 ని uninstall చేసి default Internet Explorer 8 setting చేయడానికి
1. Start Menu\Control Panel\Programs\Programs and Features క్లిక్ చేసి తరువాత left pane లో View Installed updates అనే option క్లిక్ చేయండి.
2. windows updates list లో find the Internet Explorer 9 ,Right క్లిక్ ,Uninstall క్లిక్ చేయండి.
3.Restrat అనే option window open అవుతుంది.Restrat now క్లిక్ చేయండి.
4. ఇలాగే అన్ని windows upadtes Uninstall చేసుకోవచ్చు.
Apple QuickTime
Apple QuickTime Software ద్వారా మనము Media Files అన్నీ Play చేసుకోవచ్చు. ఈ QuickTime Software 2D & 3D Software(Maya,3ds max,Motion Builder,ToonBoom,మొదలైన )లకు చాలా ఉపయోగబడుతుంది.
దీనిలో MOV,AVI,MPEG-4,3GP,APPLETV,PICTURES,మొదలైన Video లు Playఅవుతాయి
దీనిలో Image Sequence Play చేసుకోవచ్చు.
దీనిలో Video,Audio లను Cutting చేసుకోవచ్చు.
Video ల యొక్క Brightness,Color,Contrast,Tint మార్చవచ్చు.
Audio ల యొక్క Volume,Bass,Treble,Balance,Pitch Shift మార్చవచ్చు.
Web Video కూడా Play అవుతాయి.
Image Preview లను చూడవచ్చు.
Video లను 3GP,APPLE TV,AVI,BMP,DV STREAM,FLC,HINTED MOVIE,IMAGE SEQUENCE,iPHONE,iPOD,MPEG-4,PICTURE,MOV,AIFF,AV,WAVE మొదలైన Formats Convert చేసుకోవచ్చు.
CPUZ Software కూడా free software . ఇది System మొత్తం Information ఇస్తుంది.దీని ద్వారా system Mother Board యొక్కManufacturers,Model Number,Chipset Number,సిస్టమ్ p3 మరియు p4 వివరాలు, BIOS version, Manufacturer Date చెబుతుంది . అలాగే RAM యొక్కManufacturers,Part Number&Date,
మీ RAM DDR1 లేక DDR2 అని ,Memory Slots ఎన్ని ఉన్నాయి,మీ system 32bit లేక 64bit అని,మరియు Graphic Card,Hard డిస్క్, Processor వివరాలు తెలుసుకోవచ్చు.
Sothink Video Converter ఇది Free Software.దీని ద్వారా AVI, MP4, MPG, WMV, 3GP, TS, FLV,
RMVB, MKV, H.264, HD Video, and audio MP3, WAV, WMA, OGG, etc. Formats చాలా సులభంగా
Speed గా Pixels తగ్గకుండా High Quality Pixels లతో Converter చేసి ఇస్తుంది.
7Z Software ఇది free software .దీని ద్వారా మన కంప్యూటర్ లో ఉన్న files లను Compression మరియు Extract చేసుకోవచ్చు. దీని Compression Ratio మీగత software లతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుంది.
దీని ద్వారా Compression (packing) చేయు Formats: 7z, XZ, BZIP2, GZIP, TAR,ZIP and WIM
దీని ద్వారా Extract (unpacking) చేయు Formats : ARJ, CAB, CHM, CPIO, CramFS,DEB, DMG, FAT, HFS, ISO, LZH, LZMA, MBR, MSI,NSIS, NTFS, RAR, RPM, SquashFS, UDF, VHD,WIM, XAR and Z
Ccleaner Software ఇది free software .దీని ద్వారా కంప్యూటర్ లో create అయ్యే అనవసమైన files
(Temp,Cookies,Temporary Internet files,Recent documents, వగైరా.,)clean చేయవచ్చు.దీని ద్వారా
అదనంగా
Registry Clean చేయవచ్చు
Software లను Uninstall చేయవచ్చు
System Restore చేయవచ్చు
దీని Tool Option లో Startup అనే Option ద్వారా System booting లో అనవసమైన files Run కాకుండా
చేసుకోవచ్చు.దీనివల్ల System performance పెరుగుతుంది. Download : http://www.piriform.com/ccleaner/download/standard http://www.ccleaner.com/
Windows యొక్క విస్తృతంగా ఉపయోగించే భాగాల యొక్క పాక్షిక అనువాద సంస్కరణను Windows భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) అందిస్తుంది. LIP ను వ్యవస్థాపించిన తర్వాత, నిర్దేశకాల్లోని పాఠం, వ్యాఖ్య పెట్టెలు, మెనులు మరియు సహాయం మరియు మద్దతు అంశాలు LIP భాషలో ప్రదర్శించబడతాయి. అనువదించని పాఠం Windows 7 యొక్క ఆధార భాషలోనే ఉంటుంది.
Microsoft Office Language Interface Pack 2007 - Telugu, అనేక Microsoft Office 2007 ప్రోగ్రాంల కోసం ఒక తెలుగు వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.దీని ద్వారా Microsoft Office 2007 మొత్తం తెలుగు లోకి మారుతుంది.
Microsoft Office 2007 లోని menu , toolbars లు అన్ని తెలుగులో display అవుతాయి.
మన కంప్యూటర్ ను Safe Mode లో ON చేయుట మరియు మన కంప్యూటర్ ను Restore చేయుట ఎలా ?
మన కంప్యూటర్ ను Restart చేసి కంప్యూటర్ Start అవుతున్నప్పుడు F8 Key ని Keyboard లో Press
చేయండి.మనకు ఒక Boot Menu వస్తుంది. దానిలోని Windows Advanced Option లో Safe Mode ని
KeyBoard లోని Arrows Keys ని వాడి Select చేసి Enter Press చేయండి.
Safe Mode లో కంప్యూటర్ ON అవుతున్నప్పుడు ఒక మెసేజ్ Window Open అవుతుంది.దానిలో Yes,No అనే Option ఉంటాయి.Yes ను క్లిక్ చేస్తే కంప్యూటర్ Safe Mode లో ON అవుతుంది. NO ను క్లిక్ చేస్తే కంప్యూటర్ Restore Window వస్తుంది.దానిలో కంప్యూటర్ Restore Date సెట్ చేసి Restore Wizard ను Follow అవుతూ Finsh చేయండి.