ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

Showing posts with label software. Show all posts
Showing posts with label software. Show all posts
Apple QuickTime


Apple QuickTime Software ద్వారా మనము Media Files అన్నీ Play చేసుకోవచ్చు. ఈ QuickTime Software
2D & 3D Software(Maya,3ds max,Motion Builder,ToonBoom,మొదలైన )లకు చాలా ఉపయోగబడుతుంది.


  • దీనిలో MOV,AVI,MPEG-4,3GP,APPLETV,PICTURES,మొదలైన Video లు Playఅవుతాయి
  • దీనిలో Image Sequence Play చేసుకోవచ్చు.
  • దీనిలో Video,Audio లను Cutting  చేసుకోవచ్చు.
  • Video ల యొక్క Brightness,Color,Contrast,Tint మార్చవచ్చు.
  • Audio ల యొక్క Volume,Bass,Treble,Balance,Pitch Shift మార్చవచ్చు.
  • Web Video కూడా Play అవుతాయి.
  • Image Preview లను చూడవచ్చు.
  • Video లను 3GP,APPLE TV,AVI,BMP,DV STREAM,FLC,HINTED MOVIE,IMAGE SEQUENCE,iPHONE,iPOD,MPEG-4,PICTURE,MOV,AIFF,AV,WAVE మొదలైన Formats Convert చేసుకోవచ్చు.


Download : http://www.apple.com/quicktime/

Dopdf software

DOPDF



Dopdf software మనకు Printer గా పనిచేస్తుంది.దీని ద్వారా మనము  Printing ఇచ్చిన ప్రతి File ను PDF గా
Convet చేసి మనకు ఇస్తుంది. దీని ద్వారా మన కంప్యూటర్ లోని Text,Html pages,MS-Offices అన్నీ Files,
లను మనము Print Option ద్వారా Print చేసినప్పుడు అవి అన్నీ PDF files గా convert అయి మన కంప్యూటర్
లో save అవుతాయి.ఇంటర్నెట్ లో మనకు కావలసిన Html pages కూడా Print చేసుకోవచ్చు.ఇది కూడా
Free Software.


Speaking Clock Deluxe

Speaking Clock Deluxe


Speaking Clock Deluxe ఈ software ద్వారా ఎప్పడిక్కప్పుడు టైమ్ మనకు చెబుతుంది .మనము అరగంట కు
టైమ్ సెట్టింగ్ చేసుకొంటే ప్రతి అరగంట కు ఈ క్లాక్ మనకు టైమ్ చెబుతుంది.  దీనిలో   స్టాప్ వాచ్ ,     కేలండర్ Calculator, కూడా ఉన్నాయి.
Download :

CPUZ Software

CPUZ

CPUZ Software కూడా  free software . ఇది System మొత్తం Information ఇస్తుంది.దీని ద్వారా system
Mother Board యొక్కManufacturers,Model Number,Chipset Number,సిస్టమ్ p3 మరియు  p4 వివరాలు,
BIOS version, Manufacturer Date చెబుతుంది . అలాగే RAM యొక్కManufacturers,Part Number&Date,
మీ RAM  DDR1 లేక DDR2 అని ,Memory Slots ఎన్ని ఉన్నాయి,మీ system 32bit లేక 64bit అని,మరియు
Graphic Card,Hard డిస్క్, Processor వివరాలు తెలుసుకోవచ్చు.

Dowload  : http://www.cpuid.com/downloads/cpu-z/1.56-setup-en.exe

Sothink Video Converter

Sothink Video Converter

Sothink Video Converter ఇది Free Software.దీని ద్వారా AVI, MP4, MPG, WMV, 3GP, TS, FLV,
RMVB, MKV, H.264, HD Video, and audio MP3, WAV, WMA, OGG, etc. Formats చాలా సులభంగా
Speed గా Pixels తగ్గకుండా High Quality Pixels లతో Converter చేసి ఇస్తుంది.


Download : http://www.sothinkmedia.com/video-converter/

7Z Software

7Z Software


7Z Software ఇది free software .దీని ద్వారా మన కంప్యూటర్ లో ఉన్న files లను Compression మరియు
 Extract చేసుకోవచ్చు. దీని Compression Ratio మీగత software లతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుంది.

దీని ద్వారా  Compression (packing) చేయు Formats: 7z, XZ, BZIP2, GZIP, TAR,ZIP and WIM

దీని ద్వారా   Extract (unpacking)  చేయు Formats   : ARJ, CAB, CHM, CPIO, CramFS,DEB,
                                                    DMG, FAT, HFS, ISO, LZH, LZMA, MBR,
                                                    MSI,NSIS, NTFS, RAR, RPM, SquashFS,
                                                    UDF, VHD,WIM, XAR and Z  

Download  : http://www.7-zip.org/

Ccleaner

Ccleaner Software

Ccleaner Software ఇది free software .దీని ద్వారా కంప్యూటర్ లో create అయ్యే అనవసమైన files
(Temp,Cookies,Temporary Internet files,Recent documents, వగైరా.,)clean చేయవచ్చు.దీని ద్వారా
అదనంగా
Registry Clean  చేయవచ్చు
Software లను Uninstall  చేయవచ్చు
System Restore  చేయవచ్చు
దీని Tool Option లో Startup అనే Option  ద్వారా System booting లో అనవసమైన files Run కాకుండా
చేసుకోవచ్చు.దీనివల్ల System performance పెరుగుతుంది.
Download : http://www.piriform.com/ccleaner/download/standard
                  http://www.ccleaner.com/