ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

మన కంప్యూటర్ ను Safe Mode లో ON చేయుట మరియు మన కంప్యూటర్ ను Restore చేయుట ఎలా ?

మన కంప్యూటర్ ను Restart చేసి కంప్యూటర్ Start అవుతున్నప్పుడు F8 Key ని Keyboard లో Press
చేయండి.మనకు ఒక Boot Menu వస్తుంది. దానిలోని Windows Advanced Option లో Safe Mode ని
KeyBoard లోని Arrows Keys ని వాడి Select చేసి Enter Press చేయండి.
Safe Mode లో కంప్యూటర్ ON అవుతున్నప్పుడు ఒక మెసేజ్ Window Open అవుతుంది.దానిలో
Yes,No అనే Option ఉంటాయి.Yes ను క్లిక్ చేస్తే కంప్యూటర్ Safe Mode లో ON అవుతుంది.
NO ను క్లిక్ చేస్తే కంప్యూటర్ Restore Window వస్తుంది.దానిలో కంప్యూటర్ Restore Date సెట్ చేసి Restore Wizard ను Follow అవుతూ Finsh చేయండి.

 

No comments:

Post a Comment